HomeJobsAP: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
AP: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
August 31, 2024 0
👉AP: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 488
👉 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ -బ్రాడ్ స్పెషాలిటీ(క్లినికల్/నాన్ క్లినికల్), అసిస్టెంట్ ప్రొఫెసర్-సూపర్ స్పెషాలిటీస్.
👉 అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయసు: ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆ«ధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 09.09.2024
👉Website : https://dme.ap.nic.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
Jobs
You may like these posts
View all
Post a Comment 0 Comments
AP: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...August 31, 2024
0 Comments